తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం నాడు ఆ గ్రామానికి చెందిన నర్సింలు గేద విద్యుత్ షాక్ తో మృతి చెందిందని ఆయన ఆరోపించారు తన గేద చనిపోవడానికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలెనే తనకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు తాను పశువులు మేపుకుంటా జీవనం సాగించుకునే వాడినని ఆయన అన్నారు కాబట్టి ప్రభుత్వం తనను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు
