ఘనంగా జువ్వాడి కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో  పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు 

కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేక్ కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేశారు 

అనంతరం కోరుట్ల పట్టణంలోని నిరాశ్రయులకు కాంగ్రెస్ నాయకుడు చిట్ మెల్లి రంజిత్ గుప్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు 

ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరమాండ్ల సత్యనారాయణ, ఎం ఏ నయిం, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, చిట్టి మిల్లి రంజిత్ గుప్తా, వెంకటస్వామి, నేమూరి భూమయ్య, శ్రీరాముల అమరేందర్, చెట్లపల్లి రంజిత్ కుమార్, సోగ్రాభి, అరె వెంకట్, చింత రూప లత, షేక్ చాంద్ యూసఫ్, రిజ్వాన్, సత్యనారాయణ, నజ్జు, రియాజ్,ఎండి రహీం, ఎండి జానీ బాయ్, మ్యాకల నరసయ్య, గడ్డం వెంకటేష్ గౌడ్, ఎంబేరి సత్యనారాయణ, తునికి సాయి కృష్ణ, గడ్డం సాయి కృష్ణ, మచ్చ కవిత, తుపాకులభాజన్న, ఓలెపు రాజేష్,  పెరుమాండ్ల వెంకటేష్, గడిల అశోక్, మహిపాల్ రెడ్డి, దుబ్బాక అరుణ్, యాకూబ్, విజయ్ కుమార్, అల్లాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

.