తెలంగాణ ప్రభ (జగిత్యాల): జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ నాయకులు దయాల శంకర్ కుమార్తెలు శ్రీ నిత్య మమత ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి ఫాదర్స్ డే సంబరాలలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మాజీ మున్సిపల్ చేర్మెన్ గిరి నాగభూషణం, పీసీసీ సెక్రెటరీ బండ శంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, కాంగ్రెస్ నాయకులు జగదీశ్వర్, రాధకిషన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
.