విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్, మాజీ సర్పంచ్ గనప శివజ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు ఆరాధన మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

.