
తెలంగాణ ప్రభ, (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని మల్కాపూర్ శివారులో గల కేఎల్ఎం ఫంక్షన్ హాల్లో ఆదివారం నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాపాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 సంవత్సరాల తర్వాతపూర్వ విద్యార్థులసమ్మేళనాన్ని నిర్వహించడంఎంతో సంతోషకరమన్నారుఈ సమ్మేళనానికితమను విద్యార్థులు గుర్తించి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట కిష్టయ్య ఉపాధ్యాయులు అంజయ్య నరసింహ శర్మ రఘునాథ్ రెడ్డి లీలావతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు
