సెక్షన్ అధికారుల ( ఏ ఈ ) ఫోన్ నెంబర్ ల వివరాలు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా పరిధిలోని 35 సెక్షన్ ల పరిధిలో , గాలి దుమారాల వల్ల, భారీ వర్షాల వల్ల, విద్యుత్ సంబంధిత సమస్యలు ఏర్పడినప్పుడు, మీ పరిధిలో, వినియోగదారులు సంప్రదించడానికి,
విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి సెక్షన్ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచనైనది. కావున వినియోగదారులు సంబంధిత ఫోన్ నెంబర్లలో తమ నూతన కనెక్షన్లు, కరెంట్ బిల్లులు, సరఫరా లోపాలు, విద్యుత్ అంతరాయాలు, విద్యుత్ లైన్ లు తెగినచో, ట్రాన్స్ఫార్మర్ లు ఫ్యూస్ లు పోయినచో, తదితర విద్యుత్ సంబంధ సమస్యలు తెలిపినచో సకాలంలో పరిష్కరించబడుటకు అవకాశం కలుగుతుందని జి. సత్యనారాయణ,ఎస్ ఈ గారు ప్రకటనలో పేర్కొన్నారు.
అంతే గాని వినియోగ దారులు, రైతులు అనధికారకముగా విద్యుత్ సంబంధిత పనులు చేయవద్దని కోరారు.
.