ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి మొదటి విడతగా 1316,550 రూపాయలు మొదటి విడతగా లబ్ధిదారులకు అందజేశారు

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి మొదటి విడుతగా 13,16,550 రూపాయలు మొదటి విడతగా లబ్ధిదారులకు అందజేశారు నర్సాపూర్ నియోజకవర్గంలో ని హత్నూర మండల పరిధిలోని చందాపూర్ గ్రామ శివారులో గల ఎస్ బి ఆర్గానిక్స్ పరిశ్రమలోగత నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో వృత్తి చెందిన దయానంద్ గారి కుటుంబానికి మొదటి విడతగారూపాయలు వారి కుటుంబానికి సంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ అధికారి రవీందర్ రెడ్డి గారి ద్వారా ఈ రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరియు రెండో విడత గా కొన్ని రోజుల తర్వాత పూర్తి డబ్బులు అందజేస్తామని వారు తెలిపారు కార్యక్రమంలో దౌల్తాబాద్ తాజా మాజీ సర్పంచ్ కొన్నాళ్ల వెంకటేశం కాంగ్రెస్ నాయకులు ఎండి అజిత్ లబ్ధిదారులు పాల్గొన్నారు

.