తెలంగాణ ప్రభ (పాలేరు): కుసుమంచి మండలంలోని పోచారం గ్రామంలో మాజీ ఎంపీపీ రామ సహాయం వెంకట్ రెడ్డి తల్లి రామ సహాయం పద్మమ్మ ఇటీవల మరణించడంతో విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం పోచారంలోని వారి స్వగ్రామానికి వెళ్లి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు ఈకార్యక్రమంలో కల్లూరు గూడెం సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు రావు, సురేష్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు .
