తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్ముర మండల కేంద్రమైన మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు సందర్భంగా హెల్త్ క్యాంప్ హత్నూర మాజీ సర్పంచ్ జయశ్రీ శివశంకరరావు ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రి సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించామని వారు తెలిపారు ఈ ఉచిత క్యాంపులో రక్తపరీక్షతోపాటు ఉచితంగా మందులు పంపిణీ పంపిణీ చేశామని వారు తెలిపారు ఈ క్యాంపుకు సుమారు 275 మంది రోజులు చూపించుకోవడం జరిగిందని వారు అన్నారు మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు మాజీ మంత్రివర్యులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన అన్నారు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమలకు చిరునామగా చేసిన ఘనత హరీష్ రావు ఇదేనని వారు అన్నారు కావు ప్రజల దీవెనలతో హరీష్ రావు నిండు నూరేళ్లు జీవించాలని వారు తెలిపారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఆ భగవంతుడు మరింత ధైర్యాన్ని మన బలాన్ని ఇస్తూ ప్రజల అండదండలతో ముందుకు నడిపించే విధంగా చూడాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో స్టార్ ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ సందీప్ శ్రీకాంత్ కిషోర్ మాజీ సర్పంచ్ మహంకాళి నాగేష్ మాజీ జడ్పిటిసి మైస గల ఆశయ గొల్ల యాదయ్య ఆకుల మా అన్నయ్య వీడు యాదగిరి మధు గుంట సుధాకర్ మన్నే యాదగిరి ఎండి కాజా జై మహమ్మద్ సాబీర్ నందిగామ వినోద్ కుమార్ మన్య దశరథ్ తో పాటు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
