జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ జాతర, బోనాలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల పట్టణ స్థానిక వాణినగర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ జాతర మరియు బోనాల మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, సిరికొండ రాజన్న,జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబరి కళావతి, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం,పవన్ సింగ్,రాజేందర్, రాపర్తి రాజు, చిట్యాల రమేష్, ఇట్యాల రాము, ఉట్నూరు నరసింహ, ఆరుముళ్ళ ఉమేందర్, రవి వర్మ, కట్కూరి శంకర్ మరియు గంగపుత్ర సంఘం అధ్యక్షలు మరియు కార్యవర్గ సభ్యులు నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు.

.