తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): ఇల్లంతకుంట వ్యవసాయ శాఖ అధికారులతో కలసి,మండలంలోని ఫెర్టిలైజర్&ఫెస్టిసీడ్స్ నిర్వహకులతో ఎస్ఐ ఎల్ రాజు గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. నకీలి విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.