తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని శ్రీగంధం గిరిమవ్వ మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల కోసం ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మాణిక్యప్ప పార్టీ కార్యకర్తలతో కలసి జెడ్పిటిసి శంకర్ పటేల్ ఐదువేల రూపాయలను ఆర్థిక సాయం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఆర్థిక సాయం అందజేసిన వారు వారిలో పాల్గొన్నవారు మండల ఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మాణిక్యప్ప మాజీ సర్పంచ్ వర్ని శంకర్ మాజీ సర్పంచ్ గంట్ల విట్టల్ రమేష్ సేట్ మైనార్టీ నాయకులు జుమ్మా ఖాన్ నబీసాబ్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
