ఓటు వెయ్యటానికి వచ్చిన వృద్ధురాలు మృతి

తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని ఓటు వేయటానికి వచ్చిన వృద్ధురాలు శ్రీ గంధం గిరిమవ్వ  21వ బూత్ లో  ఆవరణలో   సృహ తప్పి పడిపోయి అక్కడికి అక్కడే  ఆమె మృతి చెందింది అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

.