తెలంగాణ ప్రభ నర్సాపూర్ ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ సిఐడి డిఎస్పి భాస్కర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్

తెలంగాణ ప్రభ )నర్సాపూర్ ): ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలలో గ్రామాలలో మెదక్ పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి ఈ సందర్భంగా సిఐడి డిఎస్పి భాస్కర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ హత్నూర ఎస్సై సుభాష్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలోని ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటర్సు వారి ఓటు హక్కును నిర్ణయించుకున్నారు పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు ఓటర్స్ పలువురు పాల్గొన్నారు

.