తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో సిద్ధార్థ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 493 లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రా రెడ్డి, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
