బి ఆర్ ఎస్ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న బి ఆర్ ఎస్ నాయకులు

బి ఆర్ ఎస్ పార్టీ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న బి ఆర్ ఎస్ నాయకులు 

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): వనరి గారి శ్రవణ్ మరియు నాయకులు నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం నాడు ఇంటింటి ప్రచారం ఆర్ ఎస్ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ తారీకు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గెలిపించాలని వారు ఓటర్స్ కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గాడుస్తున్న ఏ ఒక్క ఆమె నెరవేసిక పోవడం చాలా సిగ్గుచేటు అన్నారు మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేసిన అభివృద్ధి నీ చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి బిఆర్ఎస్ పార్టీ రావడం ఖాయమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

.