గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ .(ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్ర లోని బుధవారం రోజు మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో . మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్  జన్మినోత్సవం ను మండల గౌడ సోదరులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కోల నారాయణ గౌడ్, కధిరే అంజా గౌడ్, పందిర్ల లింగ గౌడ్, పొన్నం బాలకిషన్ గౌడ్, మర్తనపేట లక్ష్మణ గౌడ్,బుచ్చయ్య గౌడ్, గంట వెంకటేశ్ గౌడ్, నిమ్మల వేణు గౌడ్ ,పంధీర్ల శ్రీనివాస్ ,స్వామి గౌడ్, బూచిలింగి సంతోష్ గౌడ్, కథిరే కిషన్, పొన్నం రాములు, కాధిరే చంద్రయ్య గౌడ్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ధి లక్ష్మ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటీ నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు,ఎడ్ల రాజు కుమార్ పాల్గొన్నారు.

.