తెలంగాణ ప్రభ (నర్సాపూర్): మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో సోమవారం నాడు నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కలుస్తున్న ప్రజా పాలనలో పేదలందరికీ న్యాయం జరిగేలా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని వారు అన్నారు మాట ఇస్తే మాటపై నిలబడే అంటే కాంగ్రెస్ పార్టీ అని వారు తెలిపారు మెదక్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసే చేతి గుర్తుపై ఓటు వేసి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే ఉప అవకాశం కల్పించిన వాటిని అధిష్టానానికి వారు కృతజ్ఞతలు తెలిపారు కాబట్టి ఎన్నికల్లో ప్రతి ఒక కార్యకర్త చేతు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుజాత సత్యం హత్నూర జడ్పిటిసి ఆంజనేయులు హత్నూర మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రే కృష్ణ హత్నూర మండల్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రాజేందర్ దౌల్తాబాద్ తాజా మాజీ సర్పంచ్ కొన్నాల వెంకటేశం మాజీ సర్పంచ్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం ణిదీప్ సందీప్ ప్రసాద్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
