తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎత్తోండ గ్రామంలో వన్నెల నాగయ్య అనే వ్యక్తి అనుమాన స్థితిలో మృతి చెందాడని మృతుడి తమ్ముడు సత్యం కోటగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సందీప్ తెలిపారు.