కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన పల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం  సోమవారం రోజు రాజన్నపేట గ్రామంలో 400 మంది ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి మజ్జిక పాకెట్స్ పంపిణి చేయడం జరిగినది.వారందరు కూడా కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇవ్వడం జరిగినది .

ఇట్టి కారిక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులూ నమిలికొండ శ్రీనివాస్ ,ధ్యాప ఎల్లయ్య ,నమిలికొండ నర్సయ్య ,భూక్యా ప్రభు ,దేవిలాల్ ,గోగూరి చెంద్ర రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షులు స్వామి ,సత్యపాల్ రెడ్డి ,సంకూరి శంకర్ ,తిరుపతి గౌడ్ ,ధ్యాప మహేష్ ,మరోజు రాజు ,చొక్కి  వెంకటేశం,చెట్టిపెల్లి సంతోష్ .

.