తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిష్టం పల్లి గ్రామంలో సోమవారం రోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది, బండి సంజయ్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చెందుపట్ల లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నంది నరేష్, సాయి కిరణ్ నాయక్, దొంతి రాజేందర్, పారిపల్లి సంజీవరెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, మిర్యాలకర్ రవి, రామకృష్ణారెడ్డి, సత్యం రెడ్డి, దిటి నరసయ్య, మద్దుల సురేష్ రెడ్డి, సాదు సాయి రెడ్డి, ప్రశాంత్, నెవూరి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
