భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): జాతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు అక్క పెళ్లి దుమాల గ్రామాలలో కార్యకర్తలు బండి సంజయ్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు దూరం పెట్టారు గ్రామాలలో ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వైపు ఉన్నారు ప్రజల నుండి అద్భుతంగా స్పందన వస్తుంది మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నారు  కావున  సంజయ్ కుమార్ గారికి మీ మద్దతు తెలిపి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మద్దుల బుగ్గారెడ్డి బంధారపు లక్ష్మారెడ్డి చందుపట్ల లక్ష్మారెడ్డి మానుక కుమార్ అరవింద్ కరుణాకర్ రెడ్డి శ్రీనివాస్ నరేష్ రెడ్డి నంది నరేష్ అంజి కృష్ణ హరి కిరణ్ నాయక్ శ్రీశైలం సంజీవరెడ్డి ఆంజనేయులు బాల గౌడ్ వేణు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

.