తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో శనివారం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గుర్తు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని సెస్ చైర్మన్ చిక్కాల రామా రావు, ఎంపీపీ పడిగెల మానస రాజులతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్, ఎంపీటీసీ వెంకట్రావు, కో ఆప్షన్ మెంబెర్ తాజుద్దీన్ ,మాజీ సర్పంచ్ మాట్ల మధు, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు అబ్బడి తిరుపతిరెడ్డి, డైరెక్టర్ అబ్బడి అనిల్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సధ్ధ రోజ, తదితల గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు
