కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీం, కౌన్సిలర్లు ఎంబెరి నాగభూషణం, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, నాయకులు ఆడెపు మధు, మ్యాకల నర్సయ్య, షేర్ నర్సారెడ్డి, గుర్రాల ప్రవీణ్, కరుణాకర్, చిట్యాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
