తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): బౌరంపేట్ 39వ పోలింగ్ బూతులో బిజెపి గడప గడప కు ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు మరోసారి మోడీ ప్రభుత్వం రావాలని, అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ బిజెపి నాయకులు, పీసరి కృష్ణారెడ్డి, గోనె మల్లారెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, ఎం జంగారెడ్డి, డి సీతారాంరెడ్డి,వై శ్రీనివాస్ రెడ్డి టీ రాము ముదిరాజ్,వై జంగారెడ్డి, నల్ల రాజి రెడ్డి, టీ బాలు ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు
