మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి .

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) షామీర్ పేట్ లోని రిటర్నింగ్ అధికారి  జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి  నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లా రెడ్డి, కేపీ. వివేకానంద,బండారి లక్ష్మారెడ్డి  ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

.