డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకుంటున్న దేవులపల్లి నవీన్ కుమార్

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): రామోజీరావు కళామందిరం స్ఫూర్తి సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు హైదరాబాదులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకుంటున్న నవీన్ కుమార్ ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషకరం ఉందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ఆయన తెలిపారు

.