తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మొత్తం హిందూ సంఘాలు బీజేపీ నాయకులు కలిసి వేడుకలను ఘనంగా జరిపించారు.
హనుమంతుడి ఆశీర్వాదం తో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కన్వీనర్ డా ఎస్ మల్లారెడ్డి.
ఈ సందర్భగా ఆయన కుత్బుల్లాపూర్ లోని జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, దేవేందర్ నగర్, సూరారం లలో భజరంగ్ దల్, హిందూ వాహిని, వారు నిర్వహించిన కార్య్రమంలో పాల్గొని ప్రసంగించారు.
.