తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆత్మల మండల పరిధిలో నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం నాడు బీరప్ప జాతర ఘనంగా నిర్వహించారు జాతర ఉత్సవాలను పురస్కరించుకొని లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మి మానయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు మా అన్నయ్య గారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరగబోయే జాతర ఉత్సవాలు ప్రజలందరూ గ్రామస్తులు పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు
.