తెలంగాణ ప్రభ (కోటగిరి): బాన్సువాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు యూనిస్ ఆధ్వర్యంలో దాదాపు 75 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగిందని సోషల్ మీడియా బాన్సువాడ ఇంచార్జ్ బోయిడి లక్ష్మణ్ పాత్రికేయులతో తెలిపారు.
