రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో నిరుపేద కుటుంభానికి చెందిన దొంతి.శంకర్ ఆకస్మికంగా మరణించగా సహాయం అందజేసిన. గడ్డమీది. శ్రీనివాస్..
తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో నిరుపేద కుటుంబం దొంతి,శంకర్ ఆకస్మికంగా గుండె నొప్పితో మరణించగా కుటుంబ సభ్యులను ఓదార్చి 25kg బియ్యం ,5 kg నూనె అందజేసిన *గడ్డమీది శ్రీనివాస్ * వారు మాట్లాడుతూ.. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఏ ఆపద వచ్చిన ఏ కష్టం వచ్చిన మీకు అండగా ఉంటానన్నారు పెద కుటుంబాలకు ఎల్లప్పుడూ సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము కనుకాయ్య, దొంతి శంకర్ ,దొంతి బాలయ్య,దొంతి అశోక్ ,దొంతి పర్శరాo, సమ్మెట వెంకటేశం , ఉత్కం అంజయ్య, గడ్డమీది వీరేశం, గడ్డమీది మహేష్ , గడ్డమీది గౌతమ్, గడ్డమీది ప్రశాంత్,నాగుల సాయిప్రసాద్, కత్తి రాకేష్ పాల్గొన్నారు
