తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ఇంచార్జ్ లు మరియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోరుట్ల పట్టణ ఎన్నికల ఇంచార్జ్ వడ్డేపల్లి శ్రీనివాస్ మరియు పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది.
ఈ సమావేశంలో వడ్డేపెళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి పథకాలను, ప్రధాని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కౌన్సిలర్లు మడవేని నరేష్, పెండం గణేష్, జిల్లా అధికార ప్రతినిధిలు తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేని మహేష్, సీనియర్ నాయకులు జక్కుల జగదీశ్వర్,
బీజేపీ జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్, ప్రధాన కార్యదర్శిలు చెట్లపెల్లి సాగర్, ఇట్యాల నవీన్, బీజేవైఎం అధ్యక్షులు కలాల సాయి చంద్, శక్తి కేంద్ర ఇంచార్జ్ లు చిరుమల్ల ధనుంజయ్, మాసం ప్రసాద్, ముల్క ఆంజనేయులు, రాగంశెట్టి సాయి కృష్ణ, గుద్దేటి రాజేందర్, ఎర్ర రాజేందర్ లు పాల్గొన్నారు.
.