వివాహానికి హాజరైన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి

తెలంగాణ ప్రభ (వర్ని): వర్ని మండలంలోని శంకోర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సరిచంద్  కుమారుడి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి మరియు మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాస్ రావు  ఎంపీపీ వీర్రాజు ,భానోత్ రమేష్  పాల్గొన్నారు

.