తెలంగాణ ప్రభ (వర్ని): ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్ని మండలంలో సత్యనారాయణపురం గ్రామపంచాయతీ లో గల మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకులు నుంచినీటి సరఫరా నిర్వహణపై మరియు వివిధ వాటర్ ట్యాంకులు పరిశీలించిన ప్రత్యేక అధికారి ఎంపీడీవో మరియు ఏఈ RWS సాత్విక పంచాయతీ కార్యదర్శి సాయిలు వార్డు లను పరిశీలించి మంచినీటి వివరాలు గురించి ఆరా తీశారు
