తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిర్యాల కార్ కిషన్ తనయుడు సాయి కృష్ణ నిన్నటి రోజు ప్రమాదవశాత్తు గిద్ద చెరువులో మునిగి మరణించగా గురువారం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, నాయకులు పందిర్ల పరశురామ్ గౌడ్, ఎడ్ల సందీప్, సల్మాన్, రామచంద్రం లు కిషన్ ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
