రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వల్లంపట్ల గ్రామంలో పేద కుటుంబ యువతీ వివాహనికి 10000 వేల రూపాయల టేక్ మంచాలను అందజెసిన బెంద్రం.తిరుపతిరెడ్డి.
తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట ): ఇల్లంతకుంట మండల వల్లంపట్ల గ్రామంలోనీ పేద కుటుంబ కర్ల.పద్మ - లచ్చయ్య గారి పుత్రిక అనూష - రఘు ముదిరాజ్ గార్ల వివాహనికి టేక్ మంచాలు 10000 పది వేల రూపాయల వస్తువులను BTR FOUNDTION ద్వారా సహాయం అందజేసిన బెంద్రం.తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబలా కుమార్తెల వివాహలకి ఎల్లపుడు సహాయాలు చేస్తునేవుంటామన్నారు,అన్ని గ్రామాలలోనీ యువకులు ,సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు. ఈ సహాయ సేవా శుభ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సేవా ప్రతినిధులు బోయిని.రంజిత్, కట్ట. సుధాకర్ రెడ్డి, కర్ల.లక్ష్మణ్,గూడెల్లి. ఆంజనేయులు, కర్ల.రాజయ్య,శ్రీరాముల.రమేష్,కర్ల. లక్ష్మణ్,కర్ల.తిరుపతి, అక్కరవేణి. శేఖర్, కర్ల.రమేష్, కర్ల.వంశీ, గూడెల్లి.అజయ్, కర్ల.తిరుపతి, చెర్రీ తదితరులు నూతన వధువు వరులను ఆశీర్వదించినారు.
