తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం లో పాల్గొని వారికీ శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తిన రాంకుమార్ గౌడ్. ఈ సందర్భంగా రామ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతకు పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
