ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోత్స్న శివారెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి జ్యోత్స్న శివారెడ్డి .ఈ సందర్భంగా పలువురు నేతలను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అనంతరం జ్యోత్స్న శివారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడంలో ఎంతో సంతోషంగా ఉందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

.