తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ళ భద్రయ్య గారి సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ అన్నాడి సత్యనారాయణ రెడ్డి ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా సాదుల నిరంజన్ నీ నియమించడం జరిగింది. శుక్రవారం నాడు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వడ్డిక అనిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
