తెలంగాణ ప్రభ, (ఎల్లారెడ్డిపేట): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన వక్బ్ బోర్డు చైర్మన్ అజ్మత్ ఉల్లా హుస్సేన్ ను తన స్వగ్రామమైన గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం తన నివాసంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగగిరిధర్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వడ్డబోర్డు చైర్మన్ గా ఎన్నికై మొదటిసారిగా వచ్చిన సందర్భంగా కలవడం జరిగిందని గిరిధర్ రెడ్డి తెలిపారు
