ఘనంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విటల్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్)  బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విటల్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు హనుమాన్ నగర్ తన నివాసంలో మిత్రులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విట్టల్ ముదిరాజ్ మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా మిత్రులకు , శ్రేయోభిలాషులకు నాపై మీ ప్రేమ అభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మర్మముల మల్లేష్ మాదిగ  శేర్ లింగంపల్లి బీసీ సంఘం సీనియర్ నాయకులు సుధాకర్, చందు, రామ్ చందర్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

.