తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): ఈరోజు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ రెండవ సారి ఎన్నుకున్న సందర్భంగా జిల్లా చైర్మన్ చొప్పరి రామచంద్రం అనంతరం గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది రామచంద్రం మాట్లాడుతూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి ఈదురు గాలులు వచ్చినప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు చెరువులో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉండటం వలనఎక్కువ ఎండలు కొడుతున్నాయి కాబట్టి చెరువులలో కుంటలలో చేపలు పట్టుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా చైర్మన్ చొప్పరి రామచంద్రం కోరారు ఈ కార్యక్రమంలో చొప్పరి రాజయ్య గరిగే లక్ష్మీనారాయణ చొప్పరి ఎల్లయ్య గారిగే సత్యనారాయణ కుమ్మరవేణి రవి మద్ది రమేష్ చొప్పరి లక్ష్మి నర్సు గరేగే రవీందర్ మరియు అనంతారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు
