జన జాతర సభకు వెళ్లిన మండల కాంగ్రెస్ నాయకులు.

తెలంగాణ ప్రభ (కోటగిరి):కోటగిరి ఉమ్మడి మండలాల  కాంగ్రెస్ పార్టీ నాయకులు  తుక్కుగూడలో జరిగే తెలంగాణ జన జాతర సభకు బయలుదేరి వెళ్లారు. సభకు వెళ్లినవారు కొత్తపల్లి సహకార సంఘ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కేశ వీరేశం, కిసాన్ కేత్ అధ్యక్షులు ఆనంద్, బీమా సాయి రెడ్డి, నజీర్, సాయిబాబా,  రాజు, మమ్మద్ ఖాన్, చిన్న అరవింద్, పార్టీ కార్యకర్తలు తదితరులు వెళ్లినారు.

.