తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): ఇల్లంతకుంట పట్టణంలో బండారి.రామలింగంగౌడ్ - లత గారి పుత్రిక రుచిత - నరేష్ గౌడ్ గార్ల వివాహనికి టేక్ మంచాలు 10000 పది వేల రూపాయల వస్తువులను BTR FOUNDTION ( Serve Peopel Serve God) ద్వారా సహాయం అందజేసిన బెంద్రం.తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతు.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబలా కుమార్తెల వివాహలకి ఎల్లపుడు సహాయలు చేస్తునేవుంటామన్నారు.అన్ని గ్రామాలలోనీ సేవాప్రాతినిధులు, యువకులు సమాచారమందించాలన్నారు.ఈ సహాయ సేవా శుభ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సేవా ప్రతినిదులు కోయడా.రాజయ్య సార్,బండారి.రాజు, బత్తిని.స్వామి, బండారి.అజయ్, బైరి.నవీన్, పరదా.అజయ్, మహమ్మద్. పసియొద్దీన్, పెద్ది.హరీష్, బైరి.మహేష్, యాస.నిఖిల్, అజయ్ గార్లు నూతన వధువరులను ఆశీర్వదించినారు.
