తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంచర్ల రాజు తండ్రి గత పక్షం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి,ముష్కం దత్తాత్రేగౌడ్,పందిర్ల శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, పద్మా రెడ్డి, రమేష్ రెడ్డి లు పరామర్శించారు.
