పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ వాళ్ళు అరెస్టు చేయడం దారుణం. సంగారెడ్డి జిల్లా అహ్మద్వి పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం మోడీ ప్రభుత్వం అండదండలతో ఈడి అధికారులు నోటీసు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ద్వారా అరెస్టు చేయడం ఎంతవరకు సమాజం అని పార్టీ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి రాజేశ్వర్ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నిరంకుషి పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు ఇండియా కూటమిలో ఉన్నందున మోడీ ప్రభుత్వం ఈడి అధికారుల ద్వారా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు ఢిల్లీ హైకోర్టులో ఏప్రిల్ 22న కేసు విచారణ ఉండగా రాత్రికి రాత్రే ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడం మోడీ హస్తముందని ఆయన ఆరోపించారు మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేత లా ప్రభుత్వం కాదని ఆయన అన్నారు సంవత్సరానికి 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని జీరో అకౌంట్ లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు మర్చిపోయి లేనిపోని మతక్లాలను సృష్టిస్తూ ఈడి అధికారుల ద్వారా కేసులు పెట్టడం ఎంతవరకు సమాజం అని ఆయన అన్నారు మత ద్వేషాలను రెచ్చగొడుతూ మళ్లీ ప్రధాని కావాలని ఉద్దేశంతో గెలవలేని స్థాయిలో ఉన్నందున ఇండియా కూటంలోనే కొంతమంది పై ఈడి ద్వారా సిబిఐ ద్వారా దాడులు చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆయన అన్నారు మా బిజెపి ప్రభుత్వంలోకి వస్తే కేసులు ఉండవట వేలకోట్ల అప్పులు చేసి విదేశాల్లో దాచుకున్న వారికి కేసులు ఎందుకు నమోదు కావడం లేదని ఆయన ప్రశ్నించారు నల్ల డబ్బు తీస్తానని ఇప్పటివరకు బయట పడలేదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్ట్రి కోరల్ బాండ్ల ద్వారా మోడీ అవినీతి బయటపడటంతో దిక్కుతోచని మోడీ దాన్ని మభ్య పెట్టేందుకు ప్రతిపక్ష నేతలపై దాడులు అరెస్టులు ఈడి సిబిఐ ఐటీ పేరుతో దాడులు బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు ఒక్క కేజీవా లు అరెస్ట్ చేస్తే వందమంది నాయకులు పుడతారని బిజెపి అర్థం చేసుకోలేని పిలుపునిచ్చారు భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వంలో విమానం కొనుగోలు విషయంలో భారీ కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు ఇండియాకుటంలో ఉంటే మోడీకి ఎక్కడ ఓడిపోతుందని భయంతో అందుకే ప్రతిపక్షలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు మోడీ ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు

.