సంగారెడ్డి జిల్లా బి సి కార్య వర్గ సభ్యులు వనరి గారి శ్రీకాంత్ .
తెలంగాణ ప్రభ (నర్సాపూర్): జహీరాబాద్ పార్లమెంట్ బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు వనరి గారి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ బి ఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను ప్రకటించడంతో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి గాలి అనిల్ కుమార్ అన్నారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తికి గెలిపియాలని కోరారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని గెలిపించి పార్లమెంట్ లొ పంపియాలని అని అన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి గాలి అనిల్ కుమార్ వారు పేర్కొన్నారు,
