రైతుల కష్టాలు తెలిసినవాడు కవ్వంపల్లి

లక్ష రూపాయల సహాయం అందజేత

శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

తెలంగాణ ప్రభ( ఇల్లంతకుంట): రంగనాయక సాగర్ నుండి  దాచారం,కొన్ని గ్రామాలకు నీటిని తీసుకురావడానికి విట్లాపూర్ రైతులు వారి వ్యవసాయ భూమి నుండి కాల్వ చేయడానికి వారికి లక్ష రూపాయల సహాయం నేడుఇల్లంతకుంట మండలంలో రైతులకు అందజేసిన మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఈ కార్యక్రమంలో ఎంపీపీ వూట్కూరి వెంకటరమణ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య,నాయకులు దామోదర్ రెడ్డి, నర్సింగం, కథ మల్లేశం, జెట్టి మల్లేశం, స్వామి,మహేందర్ రెడ్డి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.