తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల డిపోకు చెందిన మహిళా కండక్టర్ షబానా బేగం విధులు నిర్వహిస్తున్న బస్ లో దొరికిన బంగారు నగలను ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి తన నిజాయితీ చాటుకున్నారు.
రాయికల్ - ఇటిక్యాల బస్సులో ప్రయాణిస్తున్న బిట్ల లక్ష్మి తన తులం న్నర బంగారు పుస్తెలతాడును బస్సులో పోగొట్టుకున్నారు.
అట్టి పుస్తేలతాడు షబానా బేగంకు దొరుకగా బస్ డిపోలో అందించి తన నిజాయితీ చాటుకున్నారు.
.