జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్యకు మాతృవియోగం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): నిజామాబాద్ సిపిఐ జిల్లా నాయకులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య కోటగిరి వాస్తవ్యులు అతని  తల్లి గంగమ్మ బుధవారం నాడు హఠాత్ మరణం చెందినారు. ఆమె అంతిమ సంస్కారాలు గురువారం ఉదయం 9 గంటలకు వినాయనగర్ లోని భూమయ్య స్వగృహం నుండి అంతిమయాత్ర చేపడుతారని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి విట్టల్ గౌడ్ ఒక ప్రకటనలో  పాత్రికేయులతో తెలిపారు.

.